video new : నకిలీ విత్తనాలతో మోసపోయి...పంటపీకేస్తున్నారు..
గుంటూరు జిల్లా, పెదకూరపాడు మండలం లో PHS 941 రకం తెల్లవిత్తనాలు వేసి రైతులు నిండా మునిగారు.
గుంటూరు జిల్లా, పెదకూరపాడు మండలం లో PHS 941 రకం తెల్లవిత్తనాలు వేసి రైతులు నిండా మునిగారు. PHS 941 తెల్ల విత్తనాలు వేసిన మొక్కలు ఎదుగుదల లేకపోవడం, కుకుంబర్ మొజాయిక్ వైరస్ రావటం వల్ల రైతులు మిర్చి పంటను పీకివేస్తున్నారు.