ఏజెన్సీ లోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు

వైస్ జగన్మోహనరెడ్డి ఆదేశంతో గోదావరి ముంపు ప్రాంతాలలో మంత్రులు పర్యటించారు .

First Published Aug 20, 2020, 2:16 PM IST | Last Updated Aug 20, 2020, 2:16 PM IST

వైస్ జగన్మోహనరెడ్డి ఆదేశంతో గోదావరి ముంపు ప్రాంతాలలో మంత్రులు పర్యటించారు .పర్యటించిన వారిలో  ఏపి డిప్యూటీ సిఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని.. జిల్లా ఇంచార్జి మంత్రి పేర్ని నాని.. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్. పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు, జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలు రాజు వున్నారు.