కోవిద్ పై విజయనగరం జిల్లా అధికారులతో మంత్రులు సమీక్షా
విజయనగరం జిల్లాలో కోవిడ్ నియంత్రణ చర్యలు, కోవిడ్ పేషెంట్లకు మెరుగైన వైద్య సదుపాయాలను కల్సిస్తూ సమర్ధవంతంగా అమలు చేయాలని జిల్లా ఇన్ ఛార్జి మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు.
విజయనగరం జిల్లాలో కోవిడ్ నియంత్రణ చర్యలు, కోవిడ్ పేషెంట్లకు మెరుగైన వైద్య సదుపాయాలను కల్సిస్తూ సమర్ధవంతంగా అమలు చేయాలని జిల్లా ఇన్ ఛార్జి మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, కోవిడ్ టాస్క్ ఫోర్స్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు తదితరులతో విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా మంత్రులు సమీక్షించారు.