నెల్లూరు లో కోవిడ్ పై మంత్రులు సమీక్ష
ప్రతి పక్ష నేతలు సూచనలు చేయండి స్వీకరిస్తాం...
ప్రతి పక్ష నేతలు సూచనలు చేయండి స్వీకరిస్తాం...దయచేసి అధికారులును కించపరచవద్దు. జిల్లా లో కోవిడ్ బాధితులకు వైద్యం సక్రమంగా అందించేందుకు అధికారులు, వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆక్సిజన్ తమిళనాడు నుండి రావడం లో కొంత ఇబ్బంది ఏర్పడింది. అయినా సరే విశాఖపట్నం, బళ్లారి, ఇస్రో ల నుండి సమకూర్స్హుకుంటున్నాము అని మంత్రి అనిల్ అన్నారు . మంత్రి అనిల్ తో పాటు మంత్రి గౌతమ్ రెడ్డి కూడా పాల్గొన్నారు .