మంత్రి రోజా విశాఖ టూర్... ఘన స్వాగతం పలికిన వైసీపీ నాయకులు
మంత్రిగా ప్రమాణస్వీకార చేసాక తొలిసారి విశాఖపట్నం పర్యటనకు వచ్చారు మంత్రి రోజా.
మంత్రిగా ప్రమాణస్వీకార చేసాక తొలిసారి విశాఖపట్నం పర్యటనకు వచ్చారు మంత్రి రోజా. ఈ సందర్భంగా ఆమెకు విమానాశ్రయంలో అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయంలో ఎమ్మెల్యే అదీప్ రాజు, ఎమ్మెల్సీ, వరద కళ్యాణి సహా ఇతర వైసీపీ నాయకులు గజ మల వేసి ఆమెకు సాదర స్వాగతం పలికారు. అక్కడి నుండి అఆమే నేరుగా విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ఆశీస్సులు తీసుకునేందుకు బయల్దేరారు.