Asianet News TeluguAsianet News Telugu

కృష్ణయ్యా... గోపాల బాలా కృష్ణయ్యా అంటూ... మంత్రి రోజా అదిరిపోయే స్టెప్పులు

విశాఖపట్నం : ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కె రోజా మరోసారి సాంప్రదాయ నృత్యంతో అదరగొట్టారు. 

First Published Dec 14, 2022, 5:27 PM IST | Last Updated Dec 14, 2022, 5:27 PM IST

విశాఖపట్నం : ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కె రోజా మరోసారి సాంప్రదాయ నృత్యంతో అదరగొట్టారు. విశాఖపట్నం జిల్లాలో ఏపీ సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి ఆధ్వర్యంలో జరిగిన జగనన్న స్వర్ణోత్సవ సంబరాల్లో రోజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా కృష్ణయ్యా... గోపాల బాల కృష్ణయ్యా అంటూ సాగిన పాటపై మహిళలతో కలిసి కోలాటం ఆడారు రోజా. లయబద్దంగా మహిళతో కోలాడం ఆడుతూ మంత్రి రోజా అదరగొట్టారు.