మచిలీపట్నం లో తాగు నీటి సమస్యపై సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి పేర్నినాని...

తలటూరు వాటర్ వర్క్స్ వద్ద ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి పేర్నినాని. 

First Published Jul 24, 2020, 12:49 PM IST | Last Updated Jul 24, 2020, 12:49 PM IST

తలటూరు వాటర్ వర్క్స్ వద్ద ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి పేర్నినాని. తలటూరు నీటి పంపు సెట్ల పనితీరును పరిశీలించి వర్షాకాలంలో నీటి కాలుష్యం తో ఎదురయ్యే సమస్యలపై అధికారులతో  చర్చించిన నాని .