Asianet News TeluguAsianet News Telugu

video news : పాండురంగడి సన్నిధిలో మంత్రి పేర్ని నాని

చిలకలపూడి పాండురంగ స్వామి ఉత్సవాలలో భాగంగా స్వామి వారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర రవాణా మరియు సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య

.

First Published Nov 9, 2019, 12:31 PM IST | Last Updated Nov 9, 2019, 12:31 PM IST

చిలకలపూడి పాండురంగ స్వామి ఉత్సవాలలో భాగంగా స్వామి వారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర రవాణా మరియు సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య. స్వామి వారి రథోత్సవ ఏర్పాట్లను, కార్తీక పౌర్ణమి సందర్భంగా సోమ, మంగళవారాలలో రాష్ట్రేతర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు చేపట్టిన ఏర్పాట్లను మంత్రి పేర్ని నాని అడిగి తెలుసుకున్నారు.