video news : మచిలీపట్నంలో మంత్రి ఆకస్మిక పర్యటన
కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని 37,38 వార్డుల్లో రాష్ట్ర మంత్రి పేర్ని నాని జాయింట్ కలెక్టర్ మాధవిలత ఆకస్మిక పర్యటన చేశారు. స్థానికుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అపరిష్కృతంగా ఉన్న పలు సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు.