కాలినడకన పర్యవేక్షణ.. చెట్టుకింద భోజనం.. ఈ మంత్రి రూటే వేరు..
కృష్ణాజిల్లా, మచిలీపట్నంలో మంత్రి పేర్ని నాని, జిల్లా ఎస్పితో కలిసి కోనేరు సెంటర్ నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు కాలినడకన పరిస్థితులను సమీక్షించారు.
కృష్ణాజిల్లా, మచిలీపట్నంలో మంత్రి పేర్ని నాని, జిల్లా ఎస్పితో కలిసి కోనేరు సెంటర్ నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు కాలినడకన పరిస్థితులను సమీక్షించారు. ఈ క్రమంలో చెట్టుకిందే భోజనం కానిచ్చేశారు. నిత్యావసరాలు, కూరగాయల కొరత లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లాక్ డౌన్ ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.