రేషన్ కార్డు దరఖాస్తు దారులకు బియ్యం పంపిణీ.. మంత్రి పేర్నినాని
కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుని ఇంకా రేషన్ కార్డులు రానివారికి పదికిలోల బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంత్ర పేర్నినాని ప్రారంభించారు. వీరికి బియ్యం ఇవ్వడానికి కృష్ణాజిల్లా మచిలీపట్నం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ముందుకు రావడాన్ని మంత్రి పేర్నినాని అభినందించారు. ఈ విడతలో 4500 మంది దరఖాస్తుదారులకు బియ్యం పంపిణీ చేస్తామని మంత్రి ప్రకటించారు.