బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG) తో మంత్రి మేకపాటి వర్చువల్ సమావేశం

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  పాల్గొన్న పరిశ్రమల శాఖ మంత్రి.

First Published May 15, 2021, 9:33 AM IST | Last Updated May 15, 2021, 9:33 AM IST

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  పాల్గొన్న పరిశ్రమల శాఖ మంత్రి.హాజరైన పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, బీసీజీ ప్రతినిధులు, తదితరులు.