Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు శనిలా దాపురించాడు: కొడాలి నాని (వీడియో)

రాష్ట్రం అభివృద్ధి చెందకుండా చంద్రబాబు శనిలా దాపురించాడంటూ మంత్రి కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

రాష్ట్రం అభివృద్ధి చెందకుండా చంద్రబాబు శనిలా దాపురించాడంటూ మంత్రి కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బుధవారం గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమాణ స్వీకారం లో పాల్గొన్న మంత్రి.. మాట్లాడుతూ... చంద్రబాబు సీఎం జగన్‌ని రాష్ట్రానికి శనిలా దాపురించాడని మాట్లాడుతున్నాడని అసలు చంద్రబాబు ఈ రాష్ట్రంలో పిచ్చి కుక్కగా మారి ఇష్టం వచ్చినట్లు విమర్శించటం సిగ్గు చేటు అన్నారు. సమైక్యాంధ్రలో కేసీఆర్‌కి మంత్రి పదవి ఇవ్వకుండా టీఆర్ఎస్ పార్టీ పెట్టించి రాష్ట్రం విడిపోవడానికి కారకుడు అయ్యాడని కొడాలి నాని మండిపడ్డారు.