మంత్రి కాకాని, మాజీ మంత్రి అనిల్ స్వేహపూర్వక భేటీ... వివాదం సద్దమణిగినట్లేనా?


మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి మధ్య వివాదం సద్దుమణిగినట్లు కనిపిస్తోంది. 

First Published Apr 26, 2022, 8:38 PM IST | Last Updated Apr 26, 2022, 8:38 PM IST


మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి మధ్య వివాదం సద్దుమణిగినట్లు కనిపిస్తోంది. నెల్లూరులోని ఇస్కాన్ సిటీలో ఎమ్మెల్యే అనిల్ నివాసంలో మంత్రి కాకానితో స్నేహపూరితంగా భేటీ అయ్యారు.