Asianet News TeluguAsianet News Telugu

ధాన్యం కనుగోలు చేస్తాం ... ఇతరులు చెప్పింది విని ఆందోళన చెందవద్దు

దేశవ్యాప్తంగా  కరోనా సాకు చూపి ధాన్యం కొనుగోళ్లను నిలిపివేసినా తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది . 

First Published May 19, 2021, 5:18 PM IST | Last Updated May 19, 2021, 5:18 PM IST

దేశవ్యాప్తంగా  కరోనా సాకు చూపి ధాన్యం కొనుగోళ్లను నిలిపివేసినా తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది . చాలా మంది ధాన్యం కొనుగోళ్లు చేస్తారా లేదా అంటూ రైతులను గందరగోళానికి గురిచేస్తున్నారు.  ఈ సారి 80లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలనీ లక్ష్యంగా పెట్టుకున్నా ఇప్పటికే 50శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయి అని మంత్రి గంగుల కమలాకర్ మీడియా తో అన్నారు