Asianet News TeluguAsianet News Telugu

నీకేంట్రా బాధ యూజ్ లెస్ ఫెలోస్...:సొంత పార్టీ నేతలపై బొత్స సీరియస్

విజయనగరం : సొంత పార్టీ నాయకులపైనే మంత్రి బొత్స సత్యనారాయణ సీరియస్ అయ్యారు. 

First Published Apr 9, 2023, 12:12 PM IST | Last Updated Apr 9, 2023, 12:12 PM IST

విజయనగరం : సొంత పార్టీ నాయకులపైనే మంత్రి బొత్స సత్యనారాయణ సీరియస్ అయ్యారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసేందుకు బొత్స దగ్గరకు వెళ్లారు కొందరు వైసిపి నాయకులు. ఎమ్మెల్యే పక్కన వుండగానే ఆయనపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన నాయకులపై మంత్రి సీరియస్ అయ్యారు. ''బాధలు మీకే వున్నాయా... మాకు లేవా.యూజ్ లెస్ ఫెలోస్... పార్టీలో వుంటే వుండండి లేదంటే వెళ్ళిపొండి'' అంటూ నాయకులపై మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేసారు.