విశాఖ కేజీహెచ్ లో కరోనా టెస్టింగ్ ల్యాబ్..

విశాఖపట్నం కేజీహెచ్ లో కొత్తగా ఏర్పాటుచేసిన కరోనా టెస్టింగ్ ల్యాబ్ ను మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు.

First Published Apr 3, 2020, 4:23 PM IST | Last Updated Apr 3, 2020, 4:23 PM IST

విశాఖపట్నం కేజీహెచ్ లో కొత్తగా ఏర్పాటుచేసిన కరోనా టెస్టింగ్ ల్యాబ్ ను మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ లో పెరుగుతున్న కరోనాకేసులను దృష్టిలో పెట్టుకుని టెస్టులు ఆలస్యం కాకుండా ఉండడానికి ముఖ్యమంత్రి జగన్ గారు చొరవ తీసుకున్న కోటీ 25 లక్షల రూపాయలతో ఈ యూనిట్ శాంక్షన్ చేశారని చెప్పారు.