video news : నువ్వొక్కడివే తెలివైనోడివి అనుకోకు...

ముఖ్యమంత్రి జగన్ ను విమర్శించడమంటే రాష్ట్ర ప్రజలను అవమానించడమేనని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ గుర్తించాలని మంత్రి అవంతి శ్రీనివాస్ హెచ్చరించారు. ధర్మం జగన్ పక్షానే ఉందని అందుకే ఎన్నికల్లో నెగ్గారని, ప్రజల తీర్పుని పవన్ అవమనిస్తున్నారా...? అని మంత్రి ప్రశ్నించారు.

First Published Nov 5, 2019, 5:46 PM IST | Last Updated Nov 5, 2019, 5:46 PM IST