video news : దుర్గమ్మను దర్శించుకున్న అనిల్ కుమార్ యాదవ్
నెల్లూరు YCP ఎమ్మెల్యే, మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం వేదపండితులు వేద ఆశీర్వచనములు చేశారు.