కోవిద్ వార్డుల బాత్రూంలో బకెట్లు కూడా లేవు.. మండిపడ్డ అనిల్ కుమార్ యాదవ్..

నెల్లూరు జీజీహెచ్ లో కోవిద్ వార్డులో వైద్య సేవలను మరింత మెరుగు చేయాలంటూ మంత్రి అనిల్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

First Published Jul 13, 2020, 12:36 PM IST | Last Updated Jul 13, 2020, 12:36 PM IST

నెల్లూరు జీజీహెచ్ లో కోవిద్ వార్డులో వైద్య సేవలను మరింత మెరుగు చేయాలంటూ మంత్రి అనిల్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వం ఎన్ని రకాలుగా జాగ్రత్త చర్యలు తీసుకున్నా ఎక్కడో ఒక దగ్గర జరగుతున్న చిన్న అంశాన్ని భూతద్దంలో చూపిస్తున్నారన్నారు. అలాంటిది కూడా లేకుండా జాగ్రత్త తీసుకోవాలని  మరింత మెరుగైన సేవలు అందించాలని అన్నారు. జిల్లా ఇన్ చార్జి కలెక్టర్ వినోద్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి , జిజిహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులతో మంత్రి  సమీక్ష సమావేశం నిర్వహించారు.