Asianet News TeluguAsianet News Telugu

కోవిడ్ సెంటర్లో మంత్రి అనిల్ ఆకస్మిక తనిఖీ

నెల్లూరు పట్టణంలోని దర్గామిట్ట ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ సెంటర్ ని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. 

నెల్లూరు పట్టణంలోని దర్గామిట్ట ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ సెంటర్ ని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఈ సందర్భంగా కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడాన్ని గుర్తించిన మంత్రి సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేషంట్స్ కి ఇబ్బంది లేకుండా వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు మంత్రి అనిల్ కుమార్.