దాబాలో వాచ్ మెన్ పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి...

మంగళగిరి బైపాస్ రోడ్డు వద్ద ఉన్న మిశ్రా దాబాలో వాచ్ మెన్ ని నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో శనివారం హోటల్ మంగళగిరి పోలీసులు వద్ద విచారణ జరిపారు. నిందితులు మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. కత్తిపోట్లకు గురైన వాచ్ మెన్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు హోటల్ యజమాని   తెలిపారు.

First Published Mar 19, 2022, 12:55 PM IST | Last Updated Mar 19, 2022, 12:55 PM IST