Asianet News TeluguAsianet News Telugu
breaking news image

గౌతమ్ రెడ్డి స్వగ్రామం బ్రాహ్మణపల్లిలో విషాద ఛాయలు (వీడియో)

సోమవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. 5

సోమవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. 50 యేళ్ల పిన్న వయసులో ఆయన హాఠాన్మరణం అందరినీ కలిచిపేసింది. ఆయన స్వగ్రామం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణ పల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మేకపాటి కుటుంబం మొత్తం ఈ విషాదాన్ని తట్టుకోలేకపోతోంది.