Asianet News TeluguAsianet News Telugu

video news : కోర్టు ప్రాంగణంలో మెగా మెడికల్ అండ్ లీగల్ అవేర్నెస్ క్యాంప్

జాతీయ లీగల్ స్వర్విసెస్ దినోత్సవం సందర్బంగా కృష్ణా జిల్లా, మచిలీపట్నం కోర్టు ప్రాంగణంలోని జిల్లా న్యాయ సేవా సదన్ లో మెగా మెడికల్ అండ్ లీగల్ అవేర్నెస్ క్యాంప్ ను ప్రారంభించారు.

 

జాతీయ లీగల్ స్వర్విసెస్ దినోత్సవం సందర్బంగా కృష్ణా జిల్లా, మచిలీపట్నం కోర్టు ప్రాంగణంలోని జిల్లా న్యాయ సేవా సదన్ లో మెగా మెడికల్ అండ్ లీగల్ అవేర్నెస్ క్యాంప్ ను ప్రారంభించారు. ఈ  కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జిల్లా జడ్జి ఈ. భీమారావు,  డి.ఎల్.ఎస్.ఏ కార్యదర్శి పి .రాజారామ్, ఏ .ఎస్.పి సత్తి బాబు,  బందరు ఆర్.డి.ఓ ఖాజా వలి, న్యాయమూర్తులు పాల్గొన్నారు.