video news : పనుల్లో వేగం పెంచిన మేఘాసంస్థ
పోలవరం నిర్మాణ పనుల్లో వేగం పెంచేందుకు మేఘా సంస్థ సిద్ధమవుతోంది. దీంట్లో భాగంగా పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ వేతో పాటు ఇతర నిర్మాణ ప్రాంతంలో నీటి నిల్వలను వేగంగా తగ్గించేందుకు నిపుణులను రంగంలోకి దించారు.