ఇసుక కార్పోరేషన్ ఏర్పాటు పై మంత్రుల కమిటీ భేటీ

 పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో భూగర్భగనుల శాఖామంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది .  

First Published Aug 20, 2020, 10:52 AM IST | Last Updated Aug 20, 2020, 10:52 AM IST

 పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో భూగర్భగనుల శాఖామంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది .  సమావేశంలో పాల్గొన్న మంత్రులు శ్రీ బుగ్గన రాజేంద్రనాధ్, శ్రీ పేర్ని వెంకట్రామయ్య(నాని), శ్రీ కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), శ్రీ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ.