MeeSeva Video : కలెక్టర్ ని కలిసిన మీ సేవా ఆపరేటర్లు
మీసేవా ఆపరేటర్లు గుంటూరు జిల్లా కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు
మీసేవా ఆపరేటర్లు గుంటూరు జిల్లా కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. గడిచిన ఆరు నెలలుగా కమిషన్లు అందలేదని, మీసేవా సెంటర్లలో పనిచేస్తున్న సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వందమంది మీ సేవా ఆపరేటర్లు పలు అంశాలపై పిర్యాదు చేశారు. పలు సర్వీసులను మీ సేవా నుండి తొలగించారని, మీ సేవా మీద ప్రజలకు తప్పుడు సమాచారం వెడుతోందని జిల్లా కలెక్టర్ కి వివరించారు.