Asianet News TeluguAsianet News Telugu

మావోయిస్టు రామన్న భార్యకు కరోనా.. !!

విశాఖ మన్యం, పాడేరు పట్టణ పరిధిలో స్థానిక పాడేరు పోలీస్ స్టేషన్ ముందు ట్రెజరీలో మావోయిస్టులకు వ్యతిరేకంగా గోడ పత్రికలు వెలిశాయి.

విశాఖ మన్యం, పాడేరు పట్టణ పరిధిలో స్థానిక పాడేరు పోలీస్ స్టేషన్ ముందు ట్రెజరీలో మావోయిస్టులకు వ్యతిరేకంగా గోడ పత్రికలు వెలిశాయి. మావోయిస్టుల్లారా మా గ్రామాలకు వచ్చి మీటింగులు పెట్టొద్దు సామాజిక దూరం శుభ్రత అంటే అర్థం తెలియని ఛాతిస్ ఘడ్"ఒరిస్సా ఏరియాలు తిరిగే మావోయిస్టులు రెండు చేతులెత్తి మొక్కుతున్న గ్రామాలకు రావొద్దు, గిరిజనులను కలవద్దు అని ఈ పోస్టర్ లో రాసి ఉంది. కాగా ఈ పోస్టర్లు స్థానికంగా కలకలం సృష్టిస్తున్నాయి పాడేరు ఏజెన్సీ నక్సల్స్ ప్రభావిత ప్రాంతం. వారికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలవడం వెనుక పోలీసుల హస్తం ఉందని పలువురు అనుమానిస్తున్నారు.