video news : ట్రాన్స్ ఫార్మర్ ను కౌగిలించుకున్న వివాహిత
కృష్ణాజిల్లాలో దారుణం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సుమలత అనే వివాహిత ఆసుపత్రి ఎదురుగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ని పట్టుకుంది.