Asianet News TeluguAsianet News Telugu

పెళ్లైన ఏడాదికే.. చేతిమీద కోసుకుని.. వివాహిత ఆత్మహత్య..

విశాఖపట్నం, నర్సీపట్నం శారదా నగర్ ప్రాంతంలో ఓ వివాహిత ఆత్మహత్య కలకలం రేపింది.

విశాఖపట్నం, నర్సీపట్నం శారదా నగర్ ప్రాంతంలో ఓ వివాహిత ఆత్మహత్య కలకలం రేపింది. పెళ్ళైన సంవత్సరానికే ఆత్మహత్య చేసుకోవడం కుటుంబసభ్యుల్తో ఆవేదనను, అనుమానాన్నీ రేకెత్తిస్తుంది. సంఘటన స్థలానికి చేరుకున్న నర్సీపట్నం పోలీస్ సిబ్బంది కేసు దర్యాప్తు చేస్తున్నారు.