కరోనా కారణంగా మామిడికాయ ధరలు అమాంతంగా పడిపోయాయి... రైతులు

కృష్ణా  జిల్లా మామిడి పంట రైతులు  ఒక్కసారిగా పండ్ల ధర 10 వేలకు పడిపోవడంతో ఆందోళన చెందుతున్నారు . 

First Published May 10, 2021, 6:52 PM IST | Last Updated May 10, 2021, 6:52 PM IST

కృష్ణా  జిల్లా మామిడి పంట రైతులు  ఒక్కసారిగా పండ్ల ధర 10 వేలకు పడిపోవడంతో ఆందోళన చెందుతున్నారు . సీజన్ ఆరంభంలో టన్ను కాయ 75వేల వరకు పలికింది ఒక సరిగా కరోనా కారణంగా ధర పడిపోయిందని అంటున్నారు . ఈ ఏడాది పెట్టుబడులు కూడా రావటం కష్టమేనని మామిడి రైతుల ఆందోళనల చెందుతున్నారు .