అంబులెన్స్ ల షార్టేజ్.. ఒకే అంబులెన్సులో పది మంది షేషంట్స్...
ఆంధ్రప్రదేశ్, కర్నూలు జిల్లాలో ఓ వ్యక్తి అంబులెన్స్ లోకి ఎక్కడానికి నిరాకరించడంతో 108 సిబ్బందితో కాసేపు వాగ్వాదం జరిగింది.
ఆంధ్రప్రదేశ్, కర్నూలు జిల్లాలో ఓ వ్యక్తి అంబులెన్స్ లోకి ఎక్కడానికి నిరాకరించడంతో 108 సిబ్బందితో కాసేపు వాగ్వాదం జరిగింది. 108 వాహనంలో అప్పటికే పదిమంది ఉన్నారని, దీంతో పాజిటివ్ లేనివారికి కూడా వచ్చే అవకాశం ఉందని అభ్యంతరం చెప్పాడు. అంబులెన్స్ షార్టేజ్ ల వల్ల ఇలా ఒకటే దాంట్లో తీసుకుపోవాల్సొస్తుందని సిబ్బంది నచ్చచెప్పడంతో ఎట్టకేలకు గొడవ సద్దుమణిగింది.