మచిలీపట్నంలో దారుణ హత్య: మెడకు కండువా చుట్టి...
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణ హత్య జరిగింది.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణ హత్య జరిగింది. కోనేరు సెంటర్ సమీపంలోని మంగపతి బిర్యానీ పాయింట్ వద్ద పల్లికొండ సుందర్రావు అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు మొవ్వ మండలంలోని కాజమట్ల మాలపల్లికి చెదిన వ్యక్తిగా పోలీసులు గుర్తిచారు. మెడలో ఉన్న కండువాను బిగించి అతన్ని హత్య చేసి జెపులో ఉ్న డబ్బును తీసుకుని దుండగులు పారిపోయారు. ఇనగుదురు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.