Asianet News TeluguAsianet News Telugu

విషాదం : చేపలకు వలేద్దామని వెడితే.. మృత్యువు వెంటాడింది...

కృష్ణ జిల్లా, పెనమలూరు నియోజకవర్గంలో కృష్ణా నది ఏటి పాయలో చేపల వేటకు వెళ్లిన ఓ యువకుడు గల్లంతయ్యాడు. 

కృష్ణ జిల్లా, పెనమలూరు నియోజకవర్గంలో కృష్ణా నది ఏటి పాయలో చేపల వేటకు వెళ్లిన ఓ యువకుడు గల్లంతయ్యాడు.  కంకిపాడు మండలం మద్దూరు గ్రామంలోని నడుకుదిటి ప్రసాద్ అనే యువకుడు చేపల వేటకు వెళ్లి గల్లంతవ్వడంతో సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అతని మృతదేహాన్నివెలికి తీశారు.