తాపీ పనికి వచ్చి... అనంతలోకాలకు...
కృష్ణా జిల్లా విస్సన్నపేట శ్రీ చైతన్య స్కూల్ లో తెర సంజయ్ అనే వ్యక్తి అనుమానస్పద స్థితిలో మరణించాడు.
కృష్ణా జిల్లా విస్సన్నపేట శ్రీ చైతన్య స్కూల్ లో తెర సంజయ్ అనే వ్యక్తి అనుమానస్పద స్థితిలో మరణించాడు.ఇతను కైకలూరు గ్రామానికి చెందిన వాడు. విస్సన్నపేట లో ఒక అపార్ట్ మెంట్ తాపీ పనికి వచ్చాడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు