Asianet News TeluguAsianet News Telugu

వెలగపూడి సమీపంలో హైటెన్షన్ కరెంట్ పోల్ పైకి ఎక్కిన వ్యక్తి (వీడియో)

కుటుంబ కలహాలు నేపద్యలో గోపి అనే వ్యక్తి   కరెంట్ పోల్ ఎక్కడాని స్థానికుల ఆరోపణ. 

 కుటుంబ కలహాలు నేపద్యలో గోపి అనే వ్యక్తి   కరెంట్ పోల్ ఎక్కడాని స్థానికుల ఆరోపణ. గోపి వెలగపూడి  అమ్మాయిని మూడు నెలల క్రింద ప్రేమించి వివాహం చేసుకున్నాడు. కుటుంబ కలహాల నేపధ్యంలో అత్త గారి ఇంట్లోనే ఉంటున్న గోపి.