సీఎం జగన్ ను కలిసిప మేజర్ జనరల్ ఆర్కే సింగ్
తాడేపల్లి: ఇవాళ(శుక్రవారం) ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ ను మేజర్ జనరల్ (ఎపి, తెలంగాణ - జనరల్ ఆఫీసర్ కమాండింగ్) ఆర్‌కె సింగ్ కలిశారు.
తాడేపల్లి: ఇవాళ(శుక్రవారం) ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ ను మేజర్ జనరల్ (ఎపి, తెలంగాణ - జనరల్ ఆఫీసర్ కమాండింగ్) ఆర్‌కె సింగ్ కలిశారు. 1971 బంగ్లాదేశ్ యుద్దంలో విజయం సాధించిన సందర్భంగా ఈ నెల 18న తిరుపతిలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరపనున్నారు. ఈ వేడుకలకు హాజరు కావాల్సిందిగా సీఎంను ఆహ్వానించారు ఆర్కె సింగ్. రిటైర్డ్ కల్నల్ రాంబాబు కూడా సీఎం జగన్ ను కలిశారు.