Mahatma Jyotirao Phule Vardanthi : నివాళులు అర్పించిన ఏపీ గవర్నర్
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మహాత్వా జ్యోతిబా పూలేకు నివాళులు అర్పించారు.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మహాత్వా జ్యోతిబా పూలేకు నివాళులు అర్పించారు. మహాత్మా జ్యోతిబా పూలే 129వ వర్థంతి సందర్భంగా రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ జ్యోతిబా పూలే సంస్కర్త అని, సామాజిక కార్యకర్త అని అతని ఆశయాలు అర్థం చేసుకుని ముందుకు సాగాలని సూచించారు.