తుళ్ళూరులో మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు అరెస్ట్
కోవిడ్ కాలంలో తమకు రావలసిన జీతాలు చెల్లించాలంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి కి వినతిపత్రాన్ని సమర్పించేందుకు వచ్చిన ఉపాద్యాయులు.
కోవిడ్ కాలంలో తమకు రావలసిన జీతాలు చెల్లించాలంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి కి వినతిపత్రాన్ని సమర్పించేందుకు వచ్చిన ఉపాద్యాయులు.సచివాలయంలో కి అనుమతి లేదంటూ 40 మంది ఉపాధ్యాయులను అరెస్ట్ చేసి తుళ్ళూరు పోలీస్ స్టేషన్ కి తరలించిన పోలీసులు