మదనపల్లి జంట హత్యల కేసు: పిచ్చి భక్తికి పరాకాష్టగా మారిన వైనం, పూర్తి వివరాలు తెలిస్తే విస్తుపోవాలిసిందే...
పురుషోత్తంనాయుడు, పద్మజ దంపతుల పెద్ద కూతురు భక్తి ఉన్మాదంలో పడిపోయినట్లు అర్థమవుతోంది.
పురుషోత్తంనాయుడు, పద్మజ దంపతుల పెద్ద కూతురు భక్తి ఉన్మాదంలో పడిపోయినట్లు అర్థమవుతోంది. ఆమె విపరీతమైన ఆలోచన ధోరణికి గురైనట్లు ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు తెలియజేస్తున్నాయి.