తాడేపల్లిలో దారుణం... మతిస్థిమితం లేని వ్యక్తిని ఎలా చితకబాదుతున్నాడో చూడండి...

తాడేపల్లి పట్టణంలోని మహనాడులో దారుణం చోటుచేసుకుంది. 

First Published Mar 18, 2022, 2:39 PM IST | Last Updated Mar 18, 2022, 2:39 PM IST

తాడేపల్లి పట్టణంలోని మహనాడులో దారుణం చోటుచేసుకుంది. మతిస్తిమితం లేని వ్యక్తి పొరపాటున ఇంట్లోకి రాగా ఓ వ్యక్తి అమానుషంగా వ్యవహరించాడు. ఇంట్లోంచి ఈడ్చుకుంటూ బజారులోకి లాక్కువచ్చి అతి దారుణంగా చితకబాదాడు. కనికరం లేకుండా పిడిగుద్దులు కురిపిస్తూ రోడ్డుపైనే దారుణంగా వ్యవహరించాడు. ఇదే సమయంలో అటువైపు వెళుతున్న ఓ పోలీస్ మతిస్థిమితం లేని వ్యక్తిని కాపాడాడు.