video news : ప్రభుత్వ ఆసుపత్రి ఇంచార్జ్ ఆర్.ఎం.ఓ. విజయనిర్మల నిరాహార దీక్ష
మచిలీపట్నం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంచార్జ్ ఆర్.ఎం.ఓ. విజయనిర్మల నిరాహార దీక్ష చేపట్టారు.
మచిలీపట్నం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంచార్జ్ ఆర్.ఎం.ఓ. విజయనిర్మల నిరాహార దీక్ష చేపట్టారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎలాంటి విచారణ చేయకుండా ఏకపక్ష నిర్ణయంతో ఆర్.ఎం.ఓ విధులనుండి తొలగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ డా. విజయ నిర్మల ఈ నిర్ణయం తీసుకున్నారు. తనకు పూర్తి న్యాయం జరిగేవరకు దీక్ష విరమింపజేసేది లేదని తెలియజేసారు.