అల్పపీడన ద్రోణి: తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు
తెలుగు రాష్ట్రాల మీదుగా ఈ ద్రోణి ప్రయాణిస్తుంది
తెలుగు రాష్ట్రాల మీదుగా ఈ ద్రోణి ప్రయాణిస్తుంది . దేనివలన కోస్తాంధ్ర ,రాయల సీమలో ఉరుములు మెరుపులతో తేలికపాటి మరియు ఒక మోస్తారు వర్షాలు చాల చోట్ల పడతాయి . ఈ రెండు ప్రాంతాలలో నెలాఖరువరకు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం వుంది .