వామ్మో ఇన్ని వేరియేషన్సా! ఈ పిల్ల స్కిట్టు సూపర్ హిట్టు!
లాక్ డౌన్ లో అందరూ ఇంట్లో ఖాళీగా ఉండడమేమో కానీ... వారిలోని టాలెంట్లన్నీ బయటకు వస్తున్నాయి.
లాక్ డౌన్ లో అందరూ ఇంట్లో ఖాళీగా ఉండడమేమో కానీ... వారిలోని టాలెంట్లన్నీ బయటకు వస్తున్నాయి. ఈ అమ్మాయి ఏకంగా పిసినారి అమ్మ వర్సెస్ లేజీ కూతురు అనే షార్ట్ స్కిట్ ను చేసి ఎంతలా అదరగొట్టిందో చూడండి. ఇలాంటి వారు ఇలా స్కిట్లు చేసి అదరగొట్టడమే కాకుండా ఈ లాక్ డౌన్ పీరియడ్ లో వారిని వారు బిజీగా ఉంచుకుంటూ, ఇతరులకు వినోదాన్ని కూడా పంచుతున్నారు.