రాజధాని గ్రామాల్లో ఉండవల్లి శ్రీదేవి పర్యటన.. భారీ బందోబస్తు...
ఎమ్మెల్యే ఉండవల్లి అనురాధ రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించారు.
ఎమ్మెల్యే ఉండవల్లి అనురాధ రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించారు. కరోనా ప్రభావంతో లాక్ డౌన్ అయిన కారణంగా ఉపాధి లేని నిరుపేదలకు నిత్యాసవర సరుకులను పంపిణీ చేశారు. తుళ్లూరులో శ్రీదేవి పర్యటన సందర్భంగా రాజధాని రైతులు అడ్డుకుంటారన్న కారణంతో పోలీసులు భారీగా మోహరించారు. తుళ్లూరులో ఉదయం 9నుండి పూర్తిగా బంద్ చేశారు.