Asianet News TeluguAsianet News Telugu

తాడేపల్లిలో వినాయకుని ఊరేగింపులో మద్యం పంపిణీ..

తాడేపల్లి : వినాయకుని ఊరేగింపు సందర్భంగా భక్తులకు వైసీపీ నాయకుల బంపర్ ఆఫర్ ఇచ్చారు. 

First Published Sep 6, 2022, 1:53 PM IST | Last Updated Sep 6, 2022, 1:53 PM IST

తాడేపల్లి : వినాయకుని ఊరేగింపు సందర్భంగా భక్తులకు వైసీపీ నాయకుల బంపర్ ఆఫర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నివాసానికి కిలోమీటర్ దూరంలో ఉన్న తాడేపల్లి గేటు సెంటర్ వద్ద వినాయకుని ఊరేగింపు లో విచ్చలవిడిగా మద్యం పంపిణీ చేశారు. బహిరంగంగా అందరూ చుస్తుండగానే వైసీపీ నాయకులు ట్రాక్టర్ మీద డ్రము ఏర్పాటు చేసి మద్యం పంపిణీ చేశారు. ఈ వినాయక ఉత్సవంకు ధర్మకర్త తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు బర్రముక్కు వేణుగోపాల స్వామి రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే, పోలీసులు సమక్షంలో ఇలా బహిరంగంగా మద్యం పంపిణీ చేశారు.