Asianet News TeluguAsianet News Telugu

పిడుగుపాటుకు దహనమైన కొబ్బరిచెట్టు..

గుంటూరుజిల్లా, ముప్పాళ్ళ మండలం, నార్నెపాడులో పిడుగుపాటుకు కొబ్బరిచెట్టు నిలువునా దహనమయ్యింది. 

గుంటూరుజిల్లా, ముప్పాళ్ళ మండలం, నార్నెపాడులో పిడుగుపాటుకు కొబ్బరిచెట్టు నిలువునా దహనమయ్యింది. అల్పపీడనం కారణంగా ఉరుములు, మెరుపులతో కురుస్తున్న వర్షాలు చాలా చోట్ల పిడుగుపాటుకు దారితీస్తున్నాయి. కొబ్బరిచెట్టుమీద ఒక్కసారిగా ఎగిసిపడ్డ మంటలు చూసి ప్రజజలు భయంతో పరుగులు తీశారు. అయితే కొబ్బరిచెట్టు  చుట్టుపక్కల ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.