Asianet News TeluguAsianet News Telugu

చిత్తూరు జిల్లాలో భయం భయం... నడిరోడ్డుపై చిరుతపులి హల్ చల్ (వీడియో)

చిత్తూరు: చిరుతపులి సంచారం చిత్తూరు జిల్లా ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. జిల్లాలోని పెద్దపంజాని మండలం లింగాపురం వద్ద రోడ్డుపై చిరుతపులి ప్రత్యక్షమయ్యింది. నడిరోడ్డుపై చిరుతను గమనించిన వాహనదారులు వీడియో తీసారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిరుత సంచారం నేపథ్యంలో అటవీ అధికారులు ముందుగానే అప్రమత్తమయ్యారు. పెద్దపంజాని మండలంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు చేశారు.

చిత్తూరు: చిరుతపులి సంచారం చిత్తూరు జిల్లా ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. chittoor district లోని పెద్దపంజాని మండలం లింగాపురం వద్ద రోడ్డుపై leopard ప్రత్యక్షమయ్యింది. నడిరోడ్డుపై చిరుతను గమనించిన వాహనదారులు వీడియో తీసారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిరుత సంచారం నేపథ్యంలో అటవీ అధికారులు ముందుగానే అప్రమత్తమయ్యారు. పెద్దపంజాని మండలంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు చేశారు.