video news : శ్రీశైలం డ్యాం వద్ద విరిగిపడిన కొండచరియలు
శ్రీశైలం డ్యాం ఘాట్ రోడ్డు మలుపులో కొండచరియలు విరిగిపడ్డాయి. శ్రీశైలం జలాశయం వద్ద 10 క్రెస్ట్ గేట్లు ఎత్తడంతో దిగువకు విడుదలవుతున్న నీటి తుంపర జల్లుతో డ్యామ్ ఘాట్ రోడ్డు మలుపుల వద్ద ఉన్న కొండచరియలు తడిసి ముద్దయి విరిగి పడుతున్నాయి. 1962 తర్వాత డ్యామ్ నిర్మాణం అయినప్పుడు నుండి అప్పుడప్పుడు వర్షాలకు, డ్యామ్ గేట్ల ద్వారా నీరు విడుదలైనప్పుడు తుంపర్లకు కొంతమేర కొండచరియలు విరిగి పడుతూనే ఉన్నాయి. ఆ సమయాల్లో ఆర్ అండ్ బి శాఖ వారు తాత్కాలిక మరమ్మతులు చేసినప్పటికీ వాటిని తాత్కాలికంగా తీసివేసి చేతులు దులుపుకుంటున్నారు.