కలెక్టర్ హోమ్ క్వారంటైన్ రద్దు చేయడం సరైనది కాదు... మాజీ మంత్రి అఖిలప్రియ
ప్రస్తుతం కర్నూలు జిల్లాలో కలెక్టర్ గారు కోవిడ్ బాధితులను హోమ్ క్వారంటైన్ రద్దుచేస్తూ ప్రభుత్వ కోవిడ్ సెంటర్లకు తరలించడం సరైనది కాదు.
ప్రస్తుతం కర్నూలు జిల్లాలో కలెక్టర్ గారు కోవిడ్ బాధితులను హోమ్ క్వారంటైన్ రద్దుచేస్తూ ప్రభుత్వ కోవిడ్ సెంటర్లకు తరలించడం సరైనది కాదు.కేసులు తక్కువగా ఉన్నప్పుడే ఈ నిర్ణయం తీసుకొని ఉంటే బాగుండేది అని మాజీ మంత్రి అఖిలప్రియ అన్నారు